కృష్ణ (లేదా గౌర) సాధక
- శ్రీల ప్రభుపాదులు బోధించిన ఆచరణా విధానాల ప్రకారం, ఆయన ప్రతినిధుల మార్గదర్శకత్వంలో, భక్తి యోగాన్ని క్రమంగా నేర్చుకుంటూ మరియు ఆచరిస్తూ భక్తి మయమైన జీవన శైలిని గడపడం కోసం అంకితభావంతో ఉండాలి.
- శ్రీల ప్రభుపాద పుస్తకాలను అధ్యయనం చేయడం మరియు వీలైనంత తరచుగా తరగతులకు హాజరు కావడం (ప్రతి వారం కనీసం వారాంతంలో భగవద్గీత తరగతికి హాజరవడం).
- కృష్ణ భగవానుని పూజించడానికి, గృహంలో ఆచరణాత్మకంగా, ఒక పూజామందిరం ఏర్పాటు చేయడం, ఆరతి మరియు ఆహారపదార్థాలు సమర్పించడం, పవిత్రమైన తులసి మొక్కను పూజించడం మరియు ఉదయాన్నే లేవడం వంటి ప్రాథమిక సాధనను అనుసరించడం.
- ప్రతిరోజూ ఎనిమిది నుండి పదహారు మాలలు హరే కృష్ణ మహా మంత్రాన్ని జపించండి.
- మాంసం తినడం (చేపలు & గుడ్లతో సహా), మత్తు (మద్యపానీయాలు & ధూమపానం), జూదం మరియు అక్రమ లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం ద్వారా స్వచ్ఛమైన పవిత్ర జీవితాన్ని గడపడం.
- వైష్ణవ క్యాలెండర్లో సూచించిన విధంగా ఏకాదశి మరియు పండుగ రోజులలో ఉపవాసం పాటించడం.


SONGS
Tulsi Arati
Guru Ashtaka (Samsara dava)
Gaura Arati
PRACTICES
Eight Rounds Japa
Exclusive Altar
Fasting on Ekadasi & Festivals
BOOKS
Teachings of Prahlad Maharaj
Coming Back
Civilization and Transcendence
ADDITIONAL BOOKS
Krishna Book
Bhagvad Gita As It Is*
Laws of Nature
Beyond Doubt & Illusion
The app will be available on Google Play store by 15th April 2025