శ్రీల ప్రభుపాద ఆశ్రయ
- కృష్ణ చైతన్య నిర్దేశక సూత్రాలను అనుసరిస్తూ అంకితభావముతో శ్రీల ప్రభుపాదుల వారి దివ్య ఆశ్రయాన్ని స్వీకరించడం.
- దృఢ నిశ్చయంతో కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడం.
- ప్రతిరోజూ కనీసం పదహారు మాలలు హరే కృష్ణ మహా మంత్రాన్ని జపించుట.
- మాంసాహారం (చేపలు, గుడ్లు, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లితో సహా), మత్తు (కాఫీ మరియు టీతో సహా), జూదం, అక్రమ సంబంధాలు మరియు భక్తియుత సేవలో పురోగతికి హానికరమైన కార్యకలాపాలకు ఖచ్చితంగా దూరంగా ఉండటం.
- శ్రీల ప్రభుపాద పుస్తకాలను క్రమపద్ధతిలో చదవడం ద్వారా కృష్ణ చైతన్యం తత్వశాస్త్రం యొక్క ప్రాథమికాలను తెలుసుకోవడం మరియు కృష్ణ చైతన్య సూత్రాలను (అతని/ఆమె సామర్థ్యం ప్రకారం) ఇతరులకు పంచుకోవడంలో చురుకుగా నిమగ్నమై ఉండటం.
- క్రమ పద్ధతిలో కొంత బాధ్యతాయుతమైన సేవ (అది ఎంత సులభమే అయినా) చేయటం.
- వీలైనంత వరకు తెల్లవారుజామున లేచి , దేవాలయం లాంటి నిత్య కార్యక్రమాన్ని అనుసరించడం.
- ప్రతి వారం కనీసం ఒక శ్రీమద్ భాగవతం/శ్రీమద్ భగవద్గీత తరగతికి హాజరు కావటం.


SONGS
Guru Vandana (Sri Guru Charana)
Vibhavari Sesha
Yashomati Nandana
PRACTICES
Sixteen Rounds Japa
Tilaka Mantra
ISKCON Disciple Course
BOOKS
Life & Teachings of Lord Chaitanya
Nectar of Instruction
Srila Prabhupada Biography (abridged)
ADDITIONAL BOOKS
Science of Self-Realization
Sri Isopanishad
A Second Chance
The app will be available on Google Play store by 15th April 2025